#
nalgonda dccb chairman kumbham srinivas reddy
Telangana 

ఆగష్టు 15 లోగా రెండు లక్షల రూపాయల రుణమాఫీ -మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

ఆగష్టు 15 లోగా రెండు లక్షల రూపాయల రుణమాఫీ -మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి యాదగిరిగుట్ట ,విశ్వంభర :-యాదగిరిగుట్ట మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల ఆత్మీయ వీడ్కోలు సమావేశానికి రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది. ఆయన కార్యాలయ ఆవరణలో మహాత్మా గాంధీ విగ్రహానికి, తెలంగాణ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య, స్వామి వివేకానందన...
Read More...

Advertisement