#
Nagole
Telangana 

ఉప్పల శ్రీనివాస్ గుప్త ఆధ్వర్యంలో ఆర్యవైశ్య ఆత్మీయ సమ్మేళనం

ఉప్పల శ్రీనివాస్ గుప్త ఆధ్వర్యంలో ఆర్యవైశ్య ఆత్మీయ సమ్మేళనం   నాగోల్  విశ్వంభర :మాజీ టూరిజం కార్పొరేషన్​ చైర్మన్​ శ్రీ ఉప్పల శ్రీనివాస్ గుప్త గారి ఆధ్వర్యంలోనాగోల్ లోని వారి నివాసంలో నిర్వహించిన ఆర్యవైశ్య ఆత్మీయ సమ్మేళనంలో రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ మల్ రెడ్డి రాంరెడ్డి గారు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. వ్యక్తిగతంగా తనకు చిన్నప్పటి నుంచి ఆర్యవైశ్యులతో అవినాభావ సంబంధం ఉందన్నారు....
Read More...

Advertisement