#
JEE Main-2 results
Telangana  National  Andhra Pradesh 

జేఈఈ మెయిన్ పేపర్-2 ఫలితాలు విడుదల.. సత్తాచాటిన తెలుగు విద్యార్థులు..!

జేఈఈ మెయిన్ పేపర్-2 ఫలితాలు విడుదల.. సత్తాచాటిన తెలుగు విద్యార్థులు..! జేఈఈ మెయిన్‌ పేపర్‌-2 ఫలితాలను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ) ఇవాళ(ఆదివారం) విడుదల చేసింది. రెండు విభాగాల్లో ఇద్దరు చొప్పున విద్యార్థులు 100 పర్సంటైల్‌ సాధించారు.
Read More...

Advertisement