బేకరీ ప్రారంభోత్సవం

బేకరీ ప్రారంభోత్సవం

విశ్వంభర / గౌలిపుర :- గౌలిపుర లోని శ్రీ పోతు లింగన్న బొడ్రాయి సమీపంలో దాక్షాయిని బెంగళూరు బేకరీ ప్రారంభోత్సవం జరిగింది. ప్రోప్రైటర్  శ్రీకాంత్ మాట్లాడుతూ గత 15 సంవత్సరాల నుండి బేకరీ పనులలో కొనసాగానని ప్రజలకు మన్నికైన, నాణ్యమైన, ఎగ్ లెస్, కేక్స్, బిస్కెట్స్, డోనర్స్, ఎగ్ పప్,పన్నీర్ పప్, వెజ్ పప్, అందించడం మా ప్రత్యేకత అని  ఆర్డర్ పై సప్లై కూడా చేయబడును అని తెలిపారు. సంప్రదించవలసిన ఫోన్ no 9182126321

🕒 24 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/inauguration-of-the-bakery/article-19523

Tags: