#
i sitadevi passed-away
Telangana  Andhra Pradesh 

మాజీ మంత్రి యెర్నేని సీతాదేవి కన్నుమూత

మాజీ మంత్రి యెర్నేని సీతాదేవి కన్నుమూత ఏపీ మాజీమంత్రి, విజయ డెయిరీ డైరెక్టర్ యెర్నేని సీతాదేవి కన్నుమూశారు. కొంత కాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఇవాళ(సోమవారం) ఉదయం హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచారు.
Read More...

Advertisement