#
guinness record for horses tail
National 

వారెవ్వా.. గుర్రం తోకకు గిన్నిస్ రికార్డ్..!

వారెవ్వా.. గుర్రం తోకకు గిన్నిస్ రికార్డ్..! ఇప్పటి వరకు ఎన్నో అద్భుతాలు, విజయాలు గిన్నిస్ రికార్డు సొంతం చేసుకున్నాయి. తాజాగా ఒక గుర్రం తన జుట్టుతో ఆ జాబితాలో చేరింది దాదాపు ఆరు అడుగుల జుట్టు పెంచిన గుర్రానికి గిన్నిస్ రికార్డు రావడంతో ఈ విషయం నెట్టింట వైరల్ అవుతోంది.
Read More...

Advertisement