వారెవ్వా.. గుర్రం తోకకు గిన్నిస్ రికార్డ్..!

వారెవ్వా.. గుర్రం తోకకు గిన్నిస్ రికార్డ్..!

ఇప్పటి వరకు ఎన్నో అద్భుతాలు, విజయాలు గిన్నిస్ రికార్డు సొంతం చేసుకున్నాయి. తాజాగా ఒక గుర్రం తన జుట్టుతో ఆ జాబితాలో చేరింది దాదాపు ఆరు అడుగుల జుట్టు పెంచిన గుర్రానికి గిన్నిస్ రికార్డు రావడంతో ఈ విషయం నెట్టింట వైరల్ అవుతోంది.

ఇప్పటి వరకు ఎన్నో అద్భుతాలు, విజయాలు గిన్నిస్ రికార్డు సొంతం చేసుకున్నాయి. తాజాగా ఒక గుర్రం తన జుట్టుతో ఆ జాబితాలో చేరింది దాదాపు ఆరు అడుగుల జుట్టు పెంచిన గుర్రానికి గిన్నిస్ రికార్డు రావడంతో ఈ విషయం నెట్టింట వైరల్ అవుతోంది. దక్షిణ కరోలినాలోని మూడు అడుగుల ఒక అంగుళం ఉన్న ఈ గుర్రం పేరు స్వీటీ. ఇది చాలా చిన్న గుర్రం. వయసు 36 సంవత్సరాలు. దీని యజమాని రిసా ఫార్మిశానో. స్వీటీ తోక గిన్నిస్ రికార్డ్‌కు  ఎక్కిందని  తెలుపుతూ దాని యజమాని రిసా ఫార్మిశానో మురిసిపోయింది. 

గుర్రం జుట్టును పెంచడానికి రిసా చాలా జాగ్రత్తలు తీసుకుంది. గుర్రం జుట్టును శుభ్రం చేసి, కండిషనర్ పెట్టేదట.  అంతేకాదు.. ఒక గుర్రం చనిపోయిందని మిగతా రెండు గుర్రాలు బాధపడుతుంటే చూడలేక స్వీటీని ఇంటికి తెచ్చింది. అప్పటి నుంచి దాని బాగోగులు చూసుకుంటోంది. ఇప్పుడు అది ఏకంగా 5 అడుగుల, 11.26  గుళాలు ఉంది. ఇది సగటు వ్యక్తి ఎత్తు కంటే ఎక్కువ. దీంతో గుర్రాల తోక ఇంత పొడవు పెరగడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

Read More రైలు ప్రయాణికులకు అలర్ట్.. టికెట్ ఇలా బుక్ చేశారంటే అంతే..!!

Advertisement

LatestNews

ఇంటింటా జ్వర సర్వే ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలి
BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR పుట్టినరోజు సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ లో భాగంగా వేముల నరేష్ కుటుంబానికి ₹1,50,000/- ఆర్థికసాయం అందజేసి, అండగా నిలిచిన - మాజీ ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్
మహాలక్ష్మి అమ్మవారికి తొలి వన బోనం గొల్లలు సమర్పించిన గంగ పుత్రులు
కేంద్ర బడ్జెట్లో బీజేపీ తెలంగాణకి ఏమిచ్చింది..?
28 న ముఖ్యమంత్రి రేవంత్ పర్యటనపై కల్వకుర్తి ఎమ్మెల్యే సమీక్ష
రైతు వేదిక నందు రైతు బీమా కొరకు దరఖాస్తుల స్వీకరణ
డిగ్రీ ఫలితాల్లో శ్రీ వెంకటేశ్వర విద్యార్థుల హవా