మృతిని కుటుంబానికి ఆర్థిక సాయం

మృతిని కుటుంబానికి ఆర్థిక సాయం

విశ్వంభర,మర్పల్లి:-మండల పరిధిలోని బచ్చన్ పల్లి గ్రామనికిచెందిన కాంగ్రెస్ కార్యకర్త గొల్ల శ్రీనివాస్ ఆకస్మికంగా  చనిపోయారు. ఇట్టి విషయాన్ని  కాంగ్రెస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు వెంకట్రామ్ రెడ్డి ద్వారా తెలుసుకున్న పట్లూర్ మాజీ ఎంపీటీసీ స్వప్న సురేష్ మృతుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ వారి కుటుంబానికి 5000 వేల రూపాయలు అంత్యక్రియలకు ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు యు రవీందర్ గ్రామ మాజీ అధ్యక్షులు కే శ్రీనివాస్ రెడ్డి నాయకులు బల్వంత్ రెడ్డి మాణిక్ రెడ్డి J మహేందర్ తదితరులు  పాల్గొన్నారు.

Tags: