#
Dundigal
Telangana 

టెక్ మహీంద్రా కార్యాలయం ముందు మహిళా ఉద్యోగి ధర్నా.. న్యాయం చేయాలని డిమాండ్

టెక్ మహీంద్రా కార్యాలయం ముందు మహిళా ఉద్యోగి ధర్నా.. న్యాయం చేయాలని డిమాండ్ టెక్ మహీంద్రా కార్యాలయం ఎదుట మహిళా ఉద్యోగి భావన ధర్నా. సెలవు కోరిన తర్వాత ఉద్యోగం నుంచి తొలగించారంటూ ఆరోపణ. ఉద్యోగులపై అనవసర ఒత్తిడి తెస్తున్నారని యాజమాన్యంపై విమర్శలు.
Read More...

Advertisement