ఆంజనేయస్వామి విగ్రహం చోరీ కేసు.. నిందితుడి ఫోటోలు వైరల్
- తిరుమల ఆంజనేయస్వామి విగ్రహం చోరీ కేసులో నిందితుడిని గుర్తించిన పోలీసులు.
- పొట్నూరు యశ్వంత్ విగ్రహం చోరీ చేసినట్లు పోలీసులు వెల్లడింపు.
- నిందితుడు భీమిలి నియోజకవర్గంలోని టి. నగరపాలెం గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తింపు.
Tirumala Hanuman Idol Theft: తిరుమలలో ఆంజనేయస్వామి విగ్రహం చోరీ కేసులో నిందితుడిని పోలీసులు గుర్తించినట్లు వెల్లడించారు. పోలీసుల వివరాల ప్రకారం, పొట్నూరు యశ్వంత్ అనే వ్యక్తి విగ్రహాన్ని చోరీ చేసినట్లు దర్యాప్తులో తేలింది. నిందితుడు విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గంలోని టి. నగరపాలెం గ్రామానికి చెందినవాడని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి విచారణ కొనసాగుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, నిందితుడు నారా లోకేష్, గంటా శ్రీనివాసరావు సహా పలువురు టీడీపీ నేతలతో కలిసి దిగిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.