#
Congress leaders who provided financial assistance to the families of the deceased
Telangana 

మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేసిన కాంగ్రెస్ నాయకులు

మృతుల  కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేసిన కాంగ్రెస్ నాయకులు విశ్వంభర, తలకొండపల్లి, జూలై 24 : - తలకొండపల్లి మండలం గట్టుఇప్పలపల్లి గ్రామానికి చెందిన కానుగుల జంగయ్య  మరియు మల్లయ్య మరణించడం జరిగింది. గ్రామ  నాయకుల ద్వారా విషయం తెలుసుకున్న తలకొండపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డోకూరు ప్రభాకర్ రెడ్డి  సానుభూతి తెలుపుతూ వారి కుటుంబాలకు వెంటనే ఆర్థిక సాయంగా 5వేల రూపాయలను  కాంగ్రెస్...
Read More...

Advertisement