#
Brahmasamudram
Andhra Pradesh 

రోడ్లు లేని గ్రామాలకు సైకిళ్లు ఎందుకు ఎమ్మెల్యే సార్?.. ఎర్రడికేర వాసుల ఆగ్ర‌హం..

రోడ్లు లేని గ్రామాలకు సైకిళ్లు ఎందుకు ఎమ్మెల్యే సార్?.. ఎర్రడికేర వాసుల ఆగ్ర‌హం.. ఎర్రడికేర గ్రామ రహదారి పదేళ్లుగా మరమ్మతులకు నోచుకోలేదని గ్రామస్తుల ఆవేదన. వర్షాకాలంలో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు. ఎన్నికల హామీలు అమలు కావడం లేదని ఆరోపణలు. "రోడ్లు లేని గ్రామాలకు సైకిళ్లు ఎందుకు?" అంటూ ఎమ్మెల్యేను ప్రశ్నించిన గ్రామస్థులు
Read More...

Advertisement