టీడీపీ నేత సొంగ సంజయ్ వర్మపై భార్య ఫిర్యాదు.. వైరల్ అవుతున్న వీడియో..

  • టీడీపీ నేత సొంగ సంజయ్ వర్మపై భార్య సంచలన ఆరోపణలు.. వైరల్ వీడియోలతో కలకలం.
  • టీడీపీ నేత సొంగ సంజయ్ వర్మ వివాదంలోకి.. భార్య ఫిర్యాదు, వైరల్ వీడియోలపై చర్చ

Songa Sanjay Varma: ఎన్టీఆర్ జిల్లా టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు సొంగ సంజయ్ వర్మపై ఆయన భార్య శాంతిశ్రీ తీవ్ర ఆరోపణలు చేశారు. తన భర్త మరో మహిళతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నారని, మద్యం సేవించి ఇంటికి వచ్చి తరచూ శారీరక, మానసిక వేధింపులకు గురిచేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

పెళ్లై 25 ఏళ్లు గడిచినా అదనపు ఆస్తి తీసుకురావాలని ఒత్తిడి చేస్తూ వేధిస్తున్నారని, తనతో పాటు తమ కుమార్తెను కూడా అనుమానిస్తూ మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని శాంతిశ్రీ ఆరోపించారు. ఈ వ్యవహారానికి సంబంధించినట్లు చెబుతున్న కొన్ని వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ ఘటనపై శాంతిశ్రీ పోలీసులను ఆశ్రయించగా, ఫిర్యాదు ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టినట్లు సమాచారం. అయితే ఈ ఆరోపణలపై సొంగ సంజయ్ వర్మ లేదా టీడీపీ నాయకత్వం నుంచి అధికారిక స్పందన వెలువడాల్సి ఉంది.

Read More ఆగస్టు 31 వరకు ఉచిత కంటి పరీక్షలు.. అనంత‌పురంలో డా. అగర్వాల్స్ ఐ హాస్పిటల్ ప్రత్యేక ఆఫర్

🕒 29 Jul 2026 ✍️ Desk

టీడీపీ నేత సొంగ సంజయ్ వర్మపై భార్య ఫిర్యాదు.. వైరల్ అవుతున్న వీడియో..

Songa Sanjay Varma: ఎన్టీఆర్ జిల్లా టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు సొంగ సంజయ్ వర్మపై ఆయన భార్య శాంతిశ్రీ తీవ్ర ఆరోపణలు చేశారు. తన భర్త మరో మహిళతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నారని, మద్యం సేవించి ఇంటికి వచ్చి తరచూ శారీరక, మానసిక వేధింపులకు గురిచేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

పెళ్లై 25 ఏళ్లు గడిచినా అదనపు ఆస్తి తీసుకురావాలని ఒత్తిడి చేస్తూ వేధిస్తున్నారని, తనతో పాటు తమ కుమార్తెను కూడా అనుమానిస్తూ మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని శాంతిశ్రీ ఆరోపించారు. ఈ వ్యవహారానికి సంబంధించినట్లు చెబుతున్న కొన్ని వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ ఘటనపై శాంతిశ్రీ పోలీసులను ఆశ్రయించగా, ఫిర్యాదు ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టినట్లు సమాచారం. అయితే ఈ ఆరోపణలపై సొంగ సంజయ్ వర్మ లేదా టీడీపీ నాయకత్వం నుంచి అధికారిక స్పందన వెలువడాల్సి ఉంది.

🔗 https://www.vishvambhara.com/andhra-pradesh/videos-of-wifes-complaint-against-tdp-leader-songa-sanjay-verma/article-20217

Tags: