నేడు మాజీ సర్పంచ్ కీ.శే గొల్లగూడెం లక్ష్మమ్మ దశదినకర్మ 

నేడు మాజీ సర్పంచ్ కీ.శే గొల్లగూడెం లక్ష్మమ్మ దశదినకర్మ 

విశ్వంభర, రుద్రారం :- రుద్రారం గ్రామ సర్పంచ్ గొల్లగూడెం యాదిరెడ్డి మాతృమూర్తి మాజీ సర్పంచ్ కీ.శే గొల్లగూడెం లక్ష్మమ్మ దశదినకర్మ రుద్రారం గ్రామంలో నేడు నిర్వహించారు. మాజీ సర్పంచ్ గా కీ.శే గొల్లగూడెం లక్ష్మమ్మ చేసిన కృషిని పలువురు ప్రజాప్రతినిధులు వారి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. స్థానిక నియోజకవర్గ , మండల, గ్రామ ప్రజాప్రతినిధులు,  ప్రజలు దశదినకర్మలో పాల్గొని వారికి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కుమారులు , కోడళ్ళు  కీ. శే గొల్లగూడెం జంగారెడ్డి - శ్రీమతి చంద్రకళ , గొల్లగూడెం యాదిరెడ్డి(రుద్రారం గ్రామ సర్పంచ్ ) - పావని , మనమండ్లు , మనమరాండ్లు సహస్విత్ రెడ్డి , హరీశ్వర్ రెడ్డి, హరిస్మిత, మనస్విని,  కుటుంబ సభ్యులు , తదితరులు పాల్గొన్నారు. 

 

Read More హైదరాబాద్‌లో జి. పుల్లారెడ్డి సహా 32 స్వీట్‌ షాపుల్లో తనిఖీలు

Tags: