గడ్డం యాదగిరిని సన్మానించిన తెలంగాణ ఉద్యమకారుల సంఘం నాయకులు
విశ్వంభర, రామన్నపేట: పీసీసీ ఎస్సీ డిపార్ట్మెంట్ స్టేట్ సెక్రెటరీ గడ్డం యాదగిరిని తెలంగాణ ఉద్యమ కారుల సంఘం నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు బాలయ్య, కళాకారుల సంఘం జిల్లా కన్వీనర్ మల్లం వెంకటేశం, ఉద్యమకారుల సంఘం మండల గౌరవ అధ్యక్షులు, యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలానికి చెందిన రెబ్బసు రాములు, ఉద్యమ కారుల సంఘం మండల అధ్యక్షులు నోముల శంకర్, బొడ్డుపల్లి లింగయ్య, గంగాపురం యాదయ్య, కొండ మల్లేష్, కైరంకొండ సంతోష్, షేక్ ఇమామ్ సాహెబ్, పెండెం రవీందర్ తదితరులు పాల్గొన్నారు.