ఘనంగా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి జన్మదినోత్సవ వేడుకలు

8
 
విశ్వంభర ,ఆత్మకూరు(ఎం)జూలై 23 : -యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం)మండల కేంద్రంలో మంగళవారం రోజు భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి జన్మ దినోత్సవం సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు మాజీ ప్రజా ప్రతినిధులు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు. పాల్గొన్నారు.

 

Related Posts

Advertisement

LatestNews

ఘనంగా ముగిసిన తెలంగాణ కార్డియోవాస్క్యులర్ టెక్నాలజిస్ట్స్ కాన్ఫరెన్స్ 2026
ఎరుకల సమస్యలపై  కలెక్టర్ కు వినతి 
వర్షాలు సమృద్ధిగా కురవాలి. -కొమురవెల్లి మల్లన్న స్వామి సన్నిధిలో దామర్లపల్లి మాజీ సర్పంచ్ బోకుల లింగం ప్రత్యేక పూజలు*
నేడు పేరు నమోదు కై గోడపత్రిక ఆవిష్కరణ.
 ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి- లక్ష్మీ దంపతులే మాకు ఆదర్శం  - కోడి శ్రీనివాసులు- అరుణ దంపతులు 
 గాంధీజీ ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకం కావాలి... - మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు..
చందనవెల్లి సర్పంచ్ నవనీత స్వామికి ఘనంగా జన్మదిన వేడుకలు