ఊరు వెళ్తున్నారా.. జాగ్రత్త! - మొగల్ పుర పోలీస్ స్టేషన్

ఊరు వెళ్తున్నారా.. జాగ్రత్త! - మొగల్ పుర పోలీస్ స్టేషన్

విశ్వంభర: మొగల్ పుర; మొగల్ పుర పోలీస్ స్టేషన్ పరిధిలో దసరా పండుగకు స్వగ్రామానికి వెళ్లే ప్రజలు తమ ఇంట్లోని విలువైన వస్తువులు, నగదును బ్యాంకు లాకర్లలో భద్రపరుచుకోవాలని మొగల్ పుర ఇన్ స్పెక్టర్,సి. శ్రీను తెలిపారు. ఈ సందర్భంగా మొగల్ పుర ఇన్ స్పెక్టర్ , శ్రీను మాట్లాడుతూ ఇంటి తలుపుల ముందు చెప్పులు ఉంచడం.  ఇంటిముందు గదిలో లైట్ వేసి ఉంచాలి.మరియు బయట గేటుకు. తలపులకు లోపలి నుంచి తాళాలు వేయాలని అన్నారు. మరియు పేపర్ బాయ్. పాల వారికి రావద్దని చెప్పాలన్నారు. ఊరికి వెళ్లే ముందు నమ్మకమైన వారికి స్థానిక పోలీస్ స్టేషన్ లో సమాచారం అందించాలని కోరారు.

Tags: