#
Telangana Agitators
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... ఫ్యూచర్ సిటీలో ఉద్యమకారుల కాలనీ కేటాయించాలి: సంక్షేమ సంఘం అధ్యక్షులు కాచం సత్యనారాయణ
Published On
By Desk
తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల స్థలం, రూ.25 వేల పింఛన్ ఇవ్వాలని డిమాండ్. సెప్టెంబర్ 17 నాటికి గుర్తింపు కార్డులు జారీ చేయాలని కమిటీకి విజ్ఞప్తి. ఫ్యూచర్ సిటీలో ఉద్యమకారుల కోసం 600 ఎకరాలతో ప్రత్యేక కాలనీ ఏర్పాటు ప్రతిపాదన. ఉద్యమకారులకు EHS తరహాలో ఉచిత వైద్య సేవలు, హెల్త్ కార్డులు ఇవ్వాలని సూచన. 500–600 మంది ఉద్యమకారుల వివరాలను ప్రభుత్వానికి అందించేందుకు సంఘం సిద్ధమని కాచం సత్యనారాయణ వెల్లడి. 
