టీ20 క్రికెట్ కు రిటైర్ మెంట్ ప్రకటించిన జడేజా 

టీ20 క్రికెట్ కు రిటైర్ మెంట్ ప్రకటించిన జడేజా 

 

 

టీమిండియా ఫ్యాన్స్ కు షాకులమ మీద షాకులు తగులుతున్నాయి. ఎందుకంటే ఇప్పటికే క్రికెట్ స్టార్ ప్లేయర్లు అయిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టీ20 క్రికెట్ కు గుడ్ బై చెప్పారు. ఆ షాక్ నుంచి కోలుకోక ముందే ఇప్పుడు మరో ఆల్ రౌండర్ అయిన జడేజా కూడా తన రిటైర్ మెంట్ను ప్రకటించాడు. 

సౌతాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో ఘన విజయం సాధించి టీ20 వరల్డ్ కప్ విజేతగా టీమిండియా నిలిచిన తరువాత మొదట విరాట్ కోహ్లీ, కెప్టెన్ రోహిత్ శర్మ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించారు. వరల్డ్ కప్ నెగ్గిన సంతోషం ఒకవైపు ఉంటే.. ఇలా తమ అభిమాన ప్లేయర్లు రిటైర్మెంట్ ప్రకటిస్తుండటంతో ఫ్యాన్స్ కు ఇంకోవైపు బాధ కలిగిస్తోంది. వారిద్దరి రిటైర్మెంట్ ఊహించిందే అయినా.. జడేజా రిటైర్మెంట్ ప్రకటిస్తాడని ఎవరూ అనుకోలేదు. ఇక తాను వన్డే, టెస్టు మ్యాచుల్లో కొనసాగుతానని తెలిపారు జడేజా.  

 

Related Posts

Advertisement

LatestNews

విజయవంతమైన ఉచిత మెగా వైద్య శిబిరం - ఉచిత మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన
చండూర్ లో ఉచిత మెగా వైద్య శిబిరం - డా. కోడి శ్రీనివాసులు సహకారంతో పేద ప్రజలకు వైద్య సేవలు 
ఘనంగా చండూర్ లో బీఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరణ - -ఆవిష్కరించిన  మున్సిపల్ అధ్యక్షులు కొత్తపాటి సతీష్ 
మంత్రిని కలిసిన పోచంపల్లి బ్యాంక్ చైర్మన్ , వైస్ చైర్మన్  - పోచంపల్లి బ్యాంక్ నూతన భవన ప్రారంభోత్సవానికి ఆహ్వానం 
జగ్గారెడ్డి కుమార్తె నిశ్చితార్థ వేడుకలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి
అన్యాయాన్ని  ప్రశ్నించే వారే కదలాలి - -బి ఎస్ రాములు సామాజిక తత్వవేత్త. బీసీ కమిషన్ తొలి చైర్మన్. 
AIPSO ఆధ్వర్యంలో పహల్గాం మృతులకు నివాళులు