మద్యం కుంభకోణం లో ఢిల్లీ సిఎం కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్

మద్యం కుంభకోణం లో ఢిల్లీ సిఎం కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్

లోక్ సభ ఎన్నికల సందర్భంలో ఈడీ అదుపులో జ్యూడిషియల్ కస్టడీ లో ఉన్న   ఢిల్లీ సీఎం ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్  కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టు   ఊరట  కలిగించింది . ఆమ్ ఆద్మీ పార్టీ  ఎన్నికల నిర్వహణ కోసం జూన్ 1 వరకు మధ్యంతర బెయిల్ ను మంజూరు చేసింది, తిరిగి జూన్ 2 వ తేదీన జైల్ కు రావలసిందిగా సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ లో పేర్కొన్నది. 

Tags:

Related Posts