#
mahesh kumar goud
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... ప్రజల ఆశీర్వాదంతో ప్రజాపాలన ప్రభుత్వానికి 1000 రోజులు: మహేష్ కుమార్ గౌడ్
Published On
By Desk
రైతులు, మహిళలు, యువతే కేంద్రంగా ప్రజాపాలన.. 1000 రోజులపై మహేష్ గౌడ్ దీక్ష దివాస్ పేరిట బీఆర్ఎస్ మరో కొత్త డ్రామాకు తెరతీసింది : టీపీసీసీ అధ్యక్షుడు, మహేష్ కుమార్ గౌడ్
Published On
By Desk
అమరుల శవాలపై కేసీఆర్ అధికారం అనుభవించారు ఉనికి కోల్పోతున్న బీఆర్ఎస్ దీక్ష దివాస్’ పేరిట మరో కొత్త డ్రామాకు తెరతీసింది. 2009లో కేసీఆర్ చేసిన దీక్ష పూర్తిగా నాటకం. బిఆర్ఎస్ నేతలకు చిత్తశుద్ధి ఉంటే ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన అమరులకు నివాళులు అర్పించండి. గాంధీ భవన్ లో మీడియా సమావేశం లో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో నేడు సీఎం రేవంత్, దీపాదాస్ మున్షీ సమావేశం..
Published On
By Desk
ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్యేలతో విడతల వారీగా సమావేశం డిప్యూటీ సీఎం భట్టి, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ హాజరయ్యే అవకాశం ఆయా జిల్లాల మంత్రులు, ఇన్‌చార్జ్ మంత్రులు కూడా ఎమ్మెల్యేల జడ్చర్ల సమావేశంపై చర్చించే అవకాశం టీపీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ ...!
Published On
By Desk
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా ఎవరిని నియమిస్తారు అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. పీసీసీ చీఫ్ పదవిపై కాంగ్రెస్ అధిష్ఠానం తీవ్రంగా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. సామాజిక సమీకరణలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. తెలంగాణ సీఎం పదవి రెడ్డి సామాజిక వర్గానికి, డిప్యూటీ సీఎంగా ఎస్సీకి అవకాశం కల్పించారు.దీంతో పీసీసీ అధ్యక్షుడి పదవిని బీసీకి ఇవ్వాలని హస్తం పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. 
