#
company
National 

ఉద్యోగులకు రూ.20 కోట్ల కార్ల కానుక

ఉద్యోగులకు రూ.20 కోట్ల కార్ల కానుక రిటైల్ స్పేస్ రంగంలో అగ్రగామిగా వెలుగొందుతున్న హైలైట్ గ్రూప్ తన ఉద్యోగుల పట్ల ఉదారత చాటుకుంది. సంస్థ స్థాపించి 30 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని కాలికట్‌లో నిర్వహించిన వేడుకల్లో యాజమాన్యం అదిరిపోయే కానుకలు ప్రకటించింది.
Read More...

Advertisement