#
Andhra Pradesh Crime News
Andhra Pradesh 

రాయదుర్గంలో భారీ చోరీ.. ఇంటికి తాళం వేయాలంటేనే భయపడుతున్న ప్రజలు

రాయదుర్గంలో భారీ చోరీ.. ఇంటికి తాళం వేయాలంటేనే భయపడుతున్న ప్రజలు తాళం వేసి వెళ్లారా..? వచ్చేసరికి ఇల్లు గుల్లే.. రాయదుర్గంలో ప్రజల్లో భయం. వెంకటేశ్వర కాలనీలో భారీ చోరీ.. రూ.1.80 లక్షల నగదు, బంగారం, వెండి అపహరణ. భార్య అనారోగ్యంతో బయటకు వెళ్లిన కుటుంబాన్ని టార్గెట్ చేసిన దొంగలు. ఘటనాస్థలిని పరిశీలించి కేసు నమోదు చేసిన పోలీసులు. రాత్రి గస్తీ పెంచి చోరీలకు అడ్డుకట్ట వేయాలని స్థానికుల డిమాండ్.
Read More...

Advertisement