#
 బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టాలి
Telangana 

కూరెల్ల - రాఘవపురం గ్రామల మధ్య, మూసీ ప్రవాహ వాగు పై,  బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టాలి

కూరెల్ల - రాఘవపురం గ్రామల మధ్య, మూసీ ప్రవాహ వాగు పై,  బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టాలి విశ్వంభర ,ఆత్మకూరు(ఎం)జూలై 15 :- యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం)మండలం కూరెళ్ళ  గ్రామంలో సిపిఎం పోరుబాట కార్యక్రమంలో భాగంగా గ్రామ శాఖ ఆధ్వర్యంలో వాగును సందర్శించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా కమిటీ సభ్యులు  బొల్లు యాదగిరి  మండల కార్యదర్శి వేముల భిక్షం మాట్లాడుతూ,  నిత్యం రహీంఖాన్ పేట, నర్సాపురం మరియు రాఘవపురం గ్రామాల...
Read More...

Advertisement