డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారుల ధర్నా

WhatsApp Image 2024-07-22 at 15.39.53_d5639d32

విశ్వంభర, కల్వకుర్తి, జులై 22 :  -కల్వకుర్తిలో కెసిఆర్ ప్రభుత్వంలో  240 డబుల్ బెడ్ రూమ్ లు,నిర్మించి లక్కీ డీప్ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేశారు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 7 నెలలు గడిచినప్పటికీ డబుల్ బెడ్ రూమ్ల లబ్ధిదారులకు పట్టాలిచ్చి హ్యాండ్ వర్  చేయకపోవడంతో లబ్ధిదారులు డబుల్ బెడ్ రూమ్ లను ముట్టడించి డబల్ బెడ్ రూమ్ ల పైకి ఎక్కి నిరసన తెలిపారు, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే మా డబల్ బెడ్రూమ్ లు మాకు హ్యాండ్ వర్ చేయాలని లేని పక్షంలో మేమే హ్యాండ్ వర్ చేసుకుంటామని లబ్ధిదారులు హెచ్చరించారు, లబ్ధిదారులకు మద్దతుగా సిఐటియు నాయకులు, ఏపీ మల్లయ్య ఆంజనేయులు, ప్రజా సంఘాల నాయకులు మద్దతు పలికారు

Read More డిఆర్ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్ 22 వ వార్షికోత్సవం