#
Satish Reddy
Crime  Andhra Pradesh 

రాత్రి 2 గంటలకు జిమ్‌ ట్రైనర్‌పై దాడి.. కర్రతో గొంతులో పొడిచి హత్య

రాత్రి 2 గంటలకు జిమ్‌ ట్రైనర్‌పై దాడి.. కర్రతో గొంతులో పొడిచి హత్య Kakinada Crime: అక్రమ సంబంధాలు, ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో కాకినాడలో దారుణ హత్య చోటుచేసుకుంది. భానుగుడి సెంటర్‌లో రాత్రి సమయంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. జిమ్‌ ట్రైనర్‌ కోడమాటి సతీష్‌రెడ్డి (30)పై బందుల సాయికిరణ్‌ (30), అతని స్నేహితులు దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. అక్రమ సంబంధానికి సంబంధించిన వివాదంతో పాటు...
Read More...

Advertisement