#
bombthreats
Telangana  Andhra Pradesh 

తెలుగు రాష్ట్రాల్లో పలు కోర్టులకు బాంబు కలకలం

తెలుగు రాష్ట్రాల్లో పలు కోర్టులకు బాంబు కలకలం తెలుగు రాష్ట్రాల్లోని న్యాయస్థానాలు బుధవారం బాంబు బెదిరింపులతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. తెలంగాణలోని నాంపల్లి సీబీఐ కోర్టు, కరీంనగర్ కోర్టులతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం, రాజమండ్రి సెంట్రల్ నజారత్ జిల్లా కోర్టులకు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు ఈ-మెయిల్స్ రావడంతో కలకలం రేగింది. 
Read More...

Advertisement