కళ్యాణ లక్ష్మీ, షాది ముభారక్ పథకాలను కొనసాగించాలి.- ప్రధాన కార్యదర్శి అరవింద్ శర్మ.
తులం బంగారం ఇవ్వక పోతే మహిళలే తరిమి కొడతారు.
విశ్వంభర, సరూర్ నగర్ :-కళ్యాణ లక్ష్మీ, షాది ముభారక్ పథకాలను కొనసాగించాలి అని , కావాలి అనే ఇ ప్రభుత్వం హైకోర్టు లో కౌంటర్ వేయకుండా ఆపినందుకు నిరసనగా
బి ఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీర్ పిలుపు మేరకు మాజీమంత్రి , మహేశ్వరం నియోజకవర్గం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆదేశాల మేరకు ఆర్కేపురం డివిజన్ ఎన్టీఆర్ నగర్ జాతీయ రహదారి పై ముఖ్యమంత్రి చేస్తున్న మొండి వైకరికి నిరసన గా ధర్నా , రాస్తా రోకో నిర్వహించడం జరిగిందని నియోజక వర్గ బి ఆర్ ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మురుకుంట్ల అరవింద్ శర్మ తెలిపారు.ఈ సందర్భంగా అరవింద్ శర్మ మాట్లాడుతూ గత ప్రభుత్వం కేసీఆర్ ముఖ్యమంత్రి గా తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం చేపట్టిన సంక్షేమ పథకాలను ఒక్కొకటిగా రూపుమాపే విధంగా రేవంత్ రెడ్డి ప్రవర్తిస్తున్న తీరును ప్రజలు గమనించాలని కోరారు. ఇందులో భాగంగా కల్యాణ లక్షి , షాదీ ముబారక్ పథకాలను నిలిపివేసే కార్యక్రమం ఈ కాంగ్రేస్ ప్రభుత్వం చేస్తుందని దుయ్య బట్టారు. పేద ఆడబిడ్డల సంక్షేమాన్ని కోరుతూ ప్రభుత్వం వెంటనే గౌరవ హై కోర్ట్ లో వేసిన కేసుకు ప్రతిష్పందించి కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ తో పాటు తులం బంగారం పథకాలను వెంటనే అమలు చేయాలనీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు.తులం బంగారం ఇవ్వక పోతే మహిళలే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీ తరిమి కొడతారు అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో 6 గ్యారెంటీలు, 420 హామీలు అమలు చేయకుండా , ప్రజలకు ఉపయోగ పడే పథకాలను ఒక్కోఒక్కటి ఇ ముఖ్యమంత్రి తీసి వేస్తున్నాడు అని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఆయచితం శ్రీధర్, డివిజన్ అధ్యక్షుడు పెండ్యాల నగేష్, గొడుగు శ్రీనివాస్, కొండ్ర శ్రీనివాస్, సాజిద్, కంచర్ల శేఖర్, వెంకటేష్ గౌడ్ ,పెంబర్తి శ్రీనివాస్, జగన్ మోహన్ రెడ్డి,వాజీద్ పటేల్, రమేష్ కురుమ, వల్లూరి రమేష్, ఊర్మిళ రెడ్డి, మురళీధర్ రెడ్డి, యాదమ్మ, తదితరులు పాల్గొన్నారు.