తహసిల్దార్ కార్యాలయంలో 80వ స్వాతంత్రదినోత్సవ వేడుకలు.

విశ్వంభర, నిడమనూర్:-నిడమనూర్ తహసిల్దార్ కార్యాలయంలో 80వ స్వాతంత్రదినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిడమనూర్ తహసిల్దార్ జంగాల కృష్ణయ్య  జెండాను ఎగరవేశారు . అనంతరం  మిఠాయిలు పంచుకున్నారు. తహసిల్దార్ జంగాల కృష్ణయ్య రాష్ట్ర, జిల్లా, మండల ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.  కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ మోహనకృష్ణ, జిపిఓ లు ,జూనియర్ సహాయకులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

🕒 15 Aug 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/80th-independence-day-celebrations-at-tehsildar-office/article-21673

Tags:  

Advertisement

LatestNews

అర్ధరాత్రి దిగొచ్చిన సీఐ.. బహిరంగ క్షమాపణతో ముగిసిన న్యాయవాదుల వివాదం
తహసిల్దార్ కార్యాలయంలో 80వ స్వాతంత్రదినోత్సవ వేడుకలు.
హైడ్రా  కార్యాలయంలో స్వాతంత్య్ర  దినోత్సవ వేడుకలు.
ఆర్కే పురం లో ఘనంగా 80 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. 
శ్రీ మేరు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
మహాత్మా జ్యోతిబా ఫూలే – సావిత్రిబాయి ఫూలే ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్న తెలంగాణ ప్రభుత్వం. -తెలంగాణ పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్  గూడూరు శ్రీనివాస్
5 కి.మీ జాతీయ జెండాతో గిన్నిస్ రికార్డు.. హరియాణాలో ఘనంగా త్రివర్ణ యాత్ర