హైడ్రా కార్యాలయంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.
విశ్వంభర, హైదరాబాద్ :-హైడ్రా ప్రధాన కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని హైడ్రా కమిషనర్ ఎ.వి. రంగనాథ్ ( ఐ పి ఎస్) జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దేశ, రాష్ట్ర ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.అధికారులు, సిబ్బంది అందరూ ప్రజలకు సేవ చేస్తామని ప్రతిజ్ఞ చేశారు..jpeg)
ఈ కార్యక్రమంలో అదనపు డైరెక్టర్ వి. పాపయ్య ,అదనపు కమిషనర్లు సుదర్శన్ , ఆనంద్ , ఆర్ ఎఫ్ ఓ జయ ప్రకాష్ , ఏసీపీలు తిరుమల్ , శ్రీ శ్రీకాంత్, ఉమా మహేశ్వరరావు , డీ ఎఫ్ ఓ లు గౌతమ్ , శ్రీధర్ , డిజాస్టర్ మేనేజ్‌మెంట్ విభాగం, అసెట్ ప్రొటెక్షన్ అధికారులు హైడ్రా సిబ్బంది పాల్గొన్నారు.