ఆర్కే పురం లో ఘనంగా 80 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు.
విశ్వంభర, సరూర్ నగర్ :-80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఆర్కే పురం లోని బి ఆర్ ఎస్ పార్టీ కార్యాలయంలో మహేశ్వరం నియోజకవర్గ బిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి మురుకుంట్ల అరవింద్ శర్మ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఎగరవేశారూ. అనంతరం మిఠాయిలు పంచుకొని సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా అరవింద శర్మ మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుల ఆశయ సాధనకు ప్రతి ఒక్కరం కృషి చేద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం లో బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు మారోజు రామాచారీ, గొడుగు శ్రీనివాస్ ,కొండ్ర శ్రీనివాస్, కంచర్ల శేఖర్, జగన్మోహన్ రెడ్డి, లాల్ మహమ్మద్, ముచింతల జగన్ ,దశరత్ మహారాజ్, చిటరి యాదమ్మ, వల్లూరి రమేష్, రవి చిన్న, బాలస్వామి, వీర స్వామి, యాదగిరి, వెంకటేష్, ఉమర్, ఉస్మాన్ మైసయ్య, కీర్తన, నీరుడు యాదమ్మ తదితరులు పాల్గొన్నారు.