శ్రీ మహంకాళి మాతేశ్వరి భారతమాత దేవాలయానికి ప్రముఖుల రాక
విశ్వంభర / గౌలిపుర:- తెలంగాణ బోనాల మహోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీ మహంకాళి మాతేశ్వరి భారత మాత దేవాలయం , శ్రీ కోట మైసమ్మ దేవాలయo , ఛైర్మెన్ ఎర్మని కైలాష్ గంగపుత్ర, ప్రధాన కార్యదర్శి అల్లి మధుసూదన్ గిరి , సుమన్ కుమార్, ముఖ్యసలహా దారులు కె. జ్ఞానేశ్వర్ ముదిరాజ్, వర్కింగ్ ప్రెసిడెంట్ కె. ఎస్. ఆనంద్ రావ్ , ఆల్లె భాస్కర్ రాజ్, ఆల్లె జితేందర్, ఉపాధ్యక్షులు బి. వై. శ్రీకాంత్, టి. అశోక్ గౌడ్ , కోశాధికారి బొడ్డు సాయి బాబ, వై. రాజు , ముచ్చట్టి వినోద్ , తదితరులు పాల్గొన్నారు.
ఆషాడం మాసం బోనాల సందర్బంగా దేవాలయానికి ప్రభుత్వం తరపున మాత్యశాఖ, స్పోర్ట్స్ , యూత్ మంత్రి వర్యులు వాకిటి శ్రీహరి గారు అమ్మ వారికి పట్టువస్త్రాలు తీసుకొని వచ్చినారు. వి. హనుమంత్ రావ్ గారు , ఎమ్. ఎల్. ఎ. రాజా సింగ్ , కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు, పోలిట్ బ్యూరో సభ్యులు బక్కిని నర్సింహులు గారు , చికోటి ప్రవీణ్ గారు , దేవాలయానికి విచ్చేసి అమ్మవారిని దర్శించు కున్నారు.