శ్రీ శ్రీ దేవి బంగారు మైసమ్మ ఆలయంలో బోనాల సందడి

విశ్వంభర/ గౌలిపుర:-ఆషాడ మాస బోనాల మహోత్సవాలను పుష్కరించుకొని సుల్తాన్ షాహి గౌలి పుర లోని శ్రీశ్రీశ్రీ దేవీ బంగారం మైసమ్మ ఆలయంలో ప్రముఖుల రాక, బోనాల సందడి చూపర్లను ఆకట్టుకున్నాయి. కమిటీ సభ్యులు, బస్తీ వాసుల సహాయ సహకారం తో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశామని చైర్మన్ ఆనందేష్ ధనరాజ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు తల్లాటి అరవింద్ కుమార్, ప్రధాన కార్యదర్శి కూస జయరాం, కోశాధికారి గువ్వల సంతోష్ కుమార్, ఎ ర్మని సిద్దేశ్వర్, ఉపాధ్యక్షులు దూలపల్లి శ్రీనివాస్ చారి, వైస్ చైర్మన్ నరసింహారాజ్, మోకాళ్ళ హరిదేవ్, గరిక చంద్రశేఖర్ పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేశారు.

🕒 12 Aug 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/bonala-sandadi-in-sri-sri-devi-bangaru-maisamma-temple/article-21648

Tags: