శ్రీ మేరు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

విశ్వంభర, హైదరాబాద్‌:- అంబర్‌పేట్ మండలం నల్లకుంటలో శ్రీ మేరు సంఘం ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించి, జెండాకు వందనం చేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం ఎందరో మహనీయులు ప్రాణత్యాగాలు చేశారని కొనియాడారు. దేశ ప్రజలందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో శ్రీ మేరు సంఘం అధ్యక్షుడు మామిడి శెట్టి హరినాథ్, ప్రధాన కార్యదర్శి మామిడి శెట్టి ప్రభాకర్, రాపర్తి కిషోర్, కోశాధికారి సొన్నాకుల శ్రీనివాస్, వెన్ను శ్రీనివాస్తో పాటు పలువురు మేరు సంఘం సభ్యులు పాల్గొన్నారు.

🕒 15 Aug 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/grand-independence-day-celebrations-under-the-auspices-of-sri-meru/article-21667

Tags:  

Advertisement

LatestNews

తహసిల్దార్ కార్యాలయంలో 80వ స్వాతంత్రదినోత్సవ వేడుకలు.
హైడ్రా  కార్యాలయంలో స్వాతంత్య్ర  దినోత్సవ వేడుకలు.
ఆర్కే పురం లో ఘనంగా 80 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. 
శ్రీ మేరు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
మహాత్మా జ్యోతిబా ఫూలే – సావిత్రిబాయి ఫూలే ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్న తెలంగాణ ప్రభుత్వం. -తెలంగాణ పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్  గూడూరు శ్రీనివాస్
5 కి.మీ జాతీయ జెండాతో గిన్నిస్ రికార్డు.. హరియాణాలో ఘనంగా త్రివర్ణ యాత్ర
రైతుల కోసం సెరెంటికా హెల్ప్‌లైన్.. ప్రారంభించిన అనంతపురం కలెక్టర్ ఓ. ఆనంద్