జానకమ్మ చెర్వులో గంగమ్మకు పూజలు. - జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు

జానకమ్మ చెర్వులో గంగమ్మకు పూజలు. - జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు

విశ్వంభర, సంస్థాన్ నారాయణపురం: జానకమ్మ చెరువు నిండి అలుగు పోస్తున్న సందర్బంగా ఆనందం తో గంగకు పూజలు నిర్వహించి కొబ్బరి కాయలు కొట్టిన జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు డీసీసీ ఉపాధ్యక్షులు మందుగుల బాలకృష్ణ, సీనియర్ నాయకులు ఎండీ అక్బర్ అలీ, డీసీసీ కార్యదర్శులు నోముల మాధవరెడ్డి, ఏపూరి సతీష్, షరీష్,కమిటీ నాయకులు రాసమళ్ళ యాదయ్య, అంతటి స్వామి, బద్దం జంగయ్య, రైతులు, ప్రజలు పాల్గొన్నారు.

Tags: