మిస్టర్ తెలంగాణ స్టీల్ మ్యాన్ 2026 బ్రోచర్ విడుదల. - టిటిడిపి పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు ఎం. అరవింద్ కుమార్ గౌడ్.

కార్యక్రమంలో పాల్గొన్న మల్కాజిగిరి టిడిపి ఆడ హక్ కమిటీ సభ్యుడు, బి ఎన్ రెడ్డి టీడీపీ కాంటెస్టెడ్ కార్పొరేటర్  గద్దె  విజయ్ నేత

విశ్వంభర, హైదరాబాద్ :- ఎన్టీఆర్ మెమోరియల్ మిస్టర్ తెలంగాణ స్టీల్ మ్యాన్ - 2026 పోటీలను సెప్టెంబర్ ఆరవ తేదీన నిర్వహించనున్నట్లు  తెలంగాణ తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు ఎం. అరవింద్ కుమార్ గౌడ్ మాదాపూర్ లోని తన నివాసంలో బ్రోచర్ ను   ఆవిష్కరించారు. వీరితో పాటు  మల్కాజిగిరి టిడిపి ఆడ హక్ కమిటీ సభ్యుడు, బి ఎన్ రెడ్డి టీడీపీ కాంటెస్టెడ్ కార్పొరేటర్  గద్దె  విజయ్ నేత పాల్గొన్నారు. ఈ సందర్భంగా  అరవింద్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ... యువతను క్రీడల వైపు ప్రోత్సహించడంలో ఇలాంటి పోటీలు ఎంతో దోహదపడతాయని, తెలంగాణలో బాడీ బిల్డింగ్ క్రీడను మరింత ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు. నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో TBBA ప్రెసిడెంట్ మహమ్మద్ నవాజ్, ట్రెజరర్ కె. సంజీవ, హరి సింగ్ జనరల్ సెక్రెటరీ, మహమ్మద్ రియాజ్ వైస్ ప్రెసిడెంట్,   జిమ్ రాజు, వర్ధన్ ఆకాష్ కుస్తీ పైల్వాన్,  ఆర్గనైజర్  పాల్గొన్నారు.

🕒 24 Aug 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/mister-telangana-steel-man-2026-brochure-released/article-21960

Tags:  

Advertisement

LatestNews

మిస్టర్ తెలంగాణ స్టీల్ మ్యాన్ 2026 బ్రోచర్ విడుదల. - టిటిడిపి పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు ఎం. అరవింద్ కుమార్ గౌడ్.
ఆర్యభట్ట స్కూల్‌లో విద్యార్థి ఆత్మహత్యాయత్నం
భార్య ప్రైవేట్‌ ఫొటోలతో భర్త బ్లాక్‌మెయిల్‌.. ఫిలింనగర్‌లో కేసు
తాడిపత్రిలో అరాచకాలపై చంద్రబాబు, లోకేష్‌ ఎందుకు మౌనం?: కేతిరెడ్డి పెద్దారెడ్డి
సెట్టూరు ఎస్సీ వసతిగృహంలో విద్యార్థి మృతి..ఎమ్మెల్యే ఎందుకు స్పందించడం లేదు?
ఎం.ఎస్. ప్లైవుడ్ ఫ్యాక్టరీ కార్మిక‌ ప్రాణాలకు గ్యారెంటీ ఎవరు.. కలెక్టర్ గారూ ఇదేం తీరు..
శ్రీ సంతోషి మాత వార్షికోత్సవంలో పాల్గొన్న  పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ గూడూరు శ్రీనివాస్