ఉద్యమకారుడి విగ్రహాన్ని తొలగించడం దారుణం. - చిలకమర్రి నరసింహ

విశ్వంభర, హైదరాబాద్ ;- తెలంగాణ ఉద్యమకారుడి విగ్రహాన్ని తొలగించడం దారుణం అని చిలకమర్రి నరసింహ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ సభ్యులు అన్నారు. దీనిని తెలంగాణ ఉద్యమకారులందరూ ఖండించాల్సిన అవసరం ఉందని కోరారు.  విగ్రహాన్ని  తొలగించడం కోసం 16వ తేదీ అర్ధరాత్రి 12 గంటలకు  ఆగ మేఘాల మీద 1600 మంది పోలీసులను వరంగల్ జిల్లా నర్సంపేటకు  తరలించడం అది సరిపోనట్టు హైదరాబాద్ నుండి 16వ తేదీ అర్ధరాత్రి12 గంటలకు   8 మంది డిఎస్పి అధికారులను వరంగల్ జిల్లా నర్సంపేటకు తరలించి ఉమ్మడివరంగల్ జిల్లా, ఖమ్మం జిల్లా, నల్గొండ జిల్లా నుండి మరో 8 మంది డీఎస్పీ లను నర్సంపేటకు పంపి ఒక్కో డిఎస్పి కింద ముగ్గురు సీఐలు  అంటే 48 మంది  సిఐ ఒక్కో సిఐ ఇద్దరు ఎస్ఐలు అంటే 96 మంది ఎస్ఐలు ఈ ఎస్ఐల  కింద 15 మంది కానిస్టేబుళ్లు అంటే దాదాపుగా డిఎస్పీలు సిఐలు ఎస్సైలు కానిస్టేబుళ్లు కలిపి 1600 మందిని 16వ తేదీ అర్ధరాత్రి 12 గంటలకు వరంగల్ జిల్లా నర్సంపేట కు తరలించి తెలంగాణ ఉద్యమకారుడైన మా సహచరుడు ,మిత్రుడు దివంగత పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని రాత్రి మూడు గంటల సమయంలో తొలగించడం అది దారుణం.  1600 మంది అర్ధరాత్రి పూట ప్రభుత్వం నర్సంపేటకు తరలించి పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని తొలగించడం ఇది ప్రభుత్వం యొక్క ఉద్యమకారుల వ్యతిరేక చర్యగా భావించాల్సినటువంటి అవసరం ఉంది. దీనిని తెలంగాణ ఉద్యమకారులందరు  ముక్తకంఠంతో ఖండించాలి అని అన్నారు. 

🕒 19 Aug 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/removal-of-activists-statue-is-outrageous-chilakamarri-narasimha/article-21859

Tags: