చేవెళ్ల సీఐ నరేందర్ రెడ్డికి ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు
విశ్వంభర, చేవెళ్ళ : చేవెళ్ల సీఐ నరేందర్ రెడ్డి జన్మదిన సందర్భంగా బీజేవైఎం రాష్ట్ర నాయకులు డాక్టర్ వైభవ్ రెడ్డి, చేవెళ్ల మున్సిపల్ అధ్యక్షులు అత్తెల్లి అనంతరెడ్డి తదితరులు సీఐ నరేందర్ రెడ్డిని కలిసి పుష్పగుచ్ఛం అందజేసి ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ వైభవ్ రెడ్డి మాట్లాడుతూ.. చేవెళ్లలో ప్రజలకు సేవలందిస్తూ శాంతిభద్రతల పరిరక్షణలో సీఐ నరేందర్ రెడ్డి అందిస్తున్న సేవలు అభినందనీయమన్నారు. ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందిస్తూ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు