మాజీ మంత్రులను అడ్డుకోవడం హేయమైన చర్య. -చిలకమర్రి నరసింహ

విశ్వంభర, హైదరాబాద్ :- టీమ్స్ సూపర్ స్పెషాలిటీ  హాస్పిటల్ కి వెళ్లకుండా మాజీ మంత్రి హరీష్ రావు ను, సబితా ఇంద్రారెడ్డిని, గృహనిర్బంధం చేయడం ఈ ప్రభుత్వానికి తగదని చిలకమర్రి నరసింహ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ సభ్యులు ఖండించారు.  ఈనెల 17న (17/8/2026) రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభోత్సవం చేసిన సనత్ నగర్ సూపర్ స్పెషాలిటీ (TIMS) హాస్పిటల్ ను తెలంగాణ రాష్ట్ర సాధకుడు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి మా కాక కల్వకుంట్ల చంద్రశేఖర రావు ముందు చూపుతో హైదరాబాదులో రోజురోజుకు పెరుగుతున్న జనాభా  రీత్యా భవిష్యత్ తరాలకు అత్యాధునాతన వైద్యం అందించడం కోసం (ఉస్మానియా హాస్పిటల్, గాంధీ హాస్పిటల్, నిమ్స్ హాస్పిటల్ లో రద్దీ రోజురోజుకు ఎక్కువ కావడంతో పాటు ప్రజలకు విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి అత్యదునాతన వైద్య సేవలను అందించాలని ఉద్దేశంతో వరంగల్ ఎంజీఎం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తో హైదరాబాదులో కూడా నాలుగు టీమ్స్ హాస్పిటల్ అత్యాదునికంగా  నిర్మించడం కోసం హైదరాబాద్ చుట్టుపక్కల 1)గచ్చిబౌలిలో ఒక టీమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, (2) ఉత్తర దిక్కు ప్రజల కోసం అల్వాల్లో ఒక టీమ్స్ సూపర్ స్పెషాలిటీ  హాస్పిటల్ , (3 ఎల్బీనగర్ లోని గడ్డి అన్నారం ఫ్రూట్ మార్కెట్లో ఆవరణలో ఒక టీమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, (4) అదేవిధంగా సనత్ నగర్ లోని చెస్ట్ హాస్పిటల్ ఆవరణలో 53 ఎకరాల మూడు గుంటల స్థలాన్ని కేటాయించి 1126 కోట్ల రూపాయల నిధులను కేటాయించి 22 ఎకరాల ఆరు గంటల స్థలంలో హాస్పిటల్ నిర్మాణం కోసం మాజీ ముఖ్యమంత్రి మా కాక కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఏప్రిల్ 2022న సనత్ నగర్ టీమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కు శంకుస్థాపన చేశారు. నిర్మాణం ప్రారంభించారు. ఈ హాస్పిటల్లో 1082 పడకలు, 300 ఐసీయూ పడకలు,400 జనరల్ పడకలు 37 డిపార్ట్మెంట్ 16 ఆపరేషన్ థియేటర్లు గుండె మార్పిడి,కార్డియాలజీ, కార్డియోతోరసిస్ సర్జరీ, నెఫ్రాలజీ, యూరాలజీ న్యూరాలజీ, న్యూరో సర్జరీ, అవయవాల  ట్రాన్స్ ప్లాంటేషన్,  ట్రామా సెంటర్, కిడ్నీ, కాలేయం, రేడియేషన్, అంకాలజీ, న్యూక్లియర్ ,రోబోటిక్ సర్జరీ ఇలాంటి అత్యాధునత సదుపాయాలతో ఆలిండియా ఇన్స్ట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ కు తగ్గట్టుగా అన్ని  అధునాతన సదుపాయాలు కల్పించి గౌరవ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు  TIMS హాస్పిటల్ లను ప్రారంభించారు.  అలాంటి హాస్పిటల్ ప్రారంభించిన నేటి ముఖ్యమంత్రి  ఆ హాస్పిటల్ ను చూడడానికి వెళ్లకుండా మాజీ మంత్రి హరీష్ రావును సబితా రెడ్డిని అడ్డుకోవడం దారుణం వెంటనే వరంగల్ ఎంజీఎం తో పాటు మిగతా  TIMS సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కూడ త్వరగా ప్రజలకు అందుబాటులోకి తేవాలని కోరారు. 

🕒 19 Aug 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/blocking-former-ministers-is-a-heinous-act-chilakamarri-narasimha/article-21864

Tags: