#
andhra pradesh
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... పోలవరం నీటిపై తెలంగాణకు హక్కు ఉందన్న చంద్రబాబు..!!
Published On
By Desk
విశ్వంభర, ఏపీ బ్యూరో: పోలవరం ప్రాజెక్టులో మిగిలే జలాలను తెలంగాణ రాష్ట్రం కూడా వినియోగించుకునే అవకాశముందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. Chandrababu Naidu: జగన్‌కు నాగరికత గురించి తెలియదు: చంద్రబాబు
Published On
By Desk
విశ్వంభర ఏపీ, బ్యూరో: మాజీ ముఖ్యమంత్రి జగన్‌కు నాగరికతపై కనీస అవగాహన ఉంటే నదులపై ఇలాంటి అవాస్తవ ప్రచారాలు చేయరని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ఆ చానల్స్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఢిల్లీ హైకోర్టు !
Published On
By Desk
ఏపీలో కొన్ని టీవీ చానల్ల ప్రసారాలు ఆగిపోయిన విషయం తెలిసిందే. అయితే ఆ టీవీ ఛానల్ లో ప్రసారాలు మళ్లీ యధావిధిగా సాగే విధంగా చర్యలు తీసుకోవాలని తాజాగా ఢిల్లీ హైకోర్టు ఆదేశించినట్లు న్యూస్ బ్రాడ్‌కాస్టర్స్ ఫెడరేషన్ ప్రకటించింది. కాగా ఆంధ్రప్రదేశ్ లో ఈ నెల అనగా జూన్ 6 నుంచి నిలిచిపోయిన టీవీ9, ఆ... టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా లావు శ్రీకృష్ణదేవరాయలు
Published On
By Desk
టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలును నియమించారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎన్టీఆర్ భవన్‌లో శనివారం నిర్వహించిన టీడీపీ పార్లమెంటరీ పార్టీ తొలిసారి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. రెండోరోజు అసెంబ్లీ సమావేశాలు.. వైసీపీ డుమ్మా
Published On
By Desk
నేడు స్పీకర్ ఎన్నిక ఏపీ అసెంబ్లీ స్పీకర్‌గా అయ్యన్న పాత్రులు ఏకగ్రీవం ఏపీ అసెంబ్లీ రేపటికి వాయిదా
Published On
By Desk
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది. మొత్తం 175 మంది ఎమ్మెల్యేలకు గాను, ఇవాళ 172 మంది ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రమాణస్వీకారం చేయించారు. కొడాలి నానిపై కేసు నమోదు
Published On
By Desk
మాజీ మంత్రి నానిపై వలంటీర్ల ఫిర్యాదు తమతో బలవంతంగా రాజీనామా చేయించారని ఆరోపణ గుడివాడ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు రుషికొండ ప్యాలెస్ చిత్రాలు ఇంకా బయటపడాల్సివుంది: నారా లోకేశ్
Published On
By Desk
శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా నడుచుకుంటాం 100 రోజుల్లో గంజాయి విక్రయాలకు చెక్ ఏపీ ఐటీశాఖ మంత్రి నారాలోకేశ్ కొత్త మద్యం బ్రాండ్లకు బ్రేక్.. పునరాలోచనలో సర్కార్..!
Published On
By Desk
కాంగ్రెస్ సర్కార్ తెలంగాణలో బిర్యానీ, హంటర్ వంటి కొత్త రకం బీర్లను అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. అయితే, తాజా సమాచారం ప్రకారం ఈ కొత్త బ్రాండ్లకు బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. వైసీపీకి బాలినేని గుడ్‌బై..? ఆ ట్వీట్‌తో జోరుగా ప్రచారం
Published On
By Desk
సార్వత్రిక ఎన్నిక్లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసిన సంగతి తెలిసిందే. ‘వై నాట్ 175’ నినాదంతో ఎన్నికల్లో ప్రచారం చేసిన ఆ పార్టీ 11స్థానాల్లో మాత్రమే విజయం సాధించడంతో సీఎం జగన్‌కు గట్టి షాక్ తగిలినట్లయింది. వైఎస్ జగన్ సంచలన ట్వీట్
Published On
By Desk
రెండు రోజులుగా ప్రభుత్వ కార్యాలయాల్లో టీడీపీ శ్రేణులు విగ్రహాలు, శిలాఫలకాలు ధ్వంసం చేస్తూ వైఎస్సార్‌సీపీ శ్రేణులపై దాడులకు పాల్పడుతున్నారు. వాహనాలను ధ్వంసం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలన ట్వీట్ చేశారు. ముగిసిన సీఎం జగన్ విదేశీ పర్యటన
Published On
By Desk
15రోజుల పాటు లండన్ వెళ్లిన సీఎం జగన్ తన పర్యటనను ముగించుకుని రాష్ట్రానికి చేరుకున్నారు. శనివారం ఉదయం గన్నవరం ఎయిర్‌పోర్టులో వారికి వైసీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. 
