మునిగలవీడులో పూరి గుడిసెల పరిశీలన

మునిగలవీడులో పూరి గుడిసెల పరిశీలన

విశ్వంభర, నెల్లికుదురు: మండలంలోని మునిగలవీడులో గతంలో నిర్వహించిన ప్రజా పాలన కార్యక్రమంలో ఇండ్ల కోసం అందజేసిన దరఖాస్తులపై జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు స్థానిక ఎంపీడీవో సింగారపు కుమార్ గ్రామంలోని పూరిగుడిసెలు,రేకుల ఇండ్లను మంగళవారం సందర్శించి పరిశీలించారు.గ్రామ సర్పంచి బొల్లి కొండ చైతన్య నాగరాజు సూచన మేరకు ఇంకా మిగిలి ఉన్న పూరి గుడిసెలను సైతం ఎంపీడీవో విజిట్ చేశారు.ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ ప్రభుత్వం పేదలకు ఇస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా పక్కా ఇండ్లు లేని నిరుపేదల ఇండ్లను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచి బొల్లికొండ చైతన్య నాగరాజు,స్పెషలాఫీసర్ సోమ శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి బి.వెంకన్న, కాంగ్రెస్ నాయకులు తుప్పతూరి రాజు యాదవ్, బైసర్ రాజేష్ ఇసంపెల్లి రమేష్ కరోబార్ ఉప్పలయ్య పాల్గొన్నారు.

🕒 29 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/observation-of-puri-huts-in-munigalavedu/article-20080

Tags:  

Advertisement

LatestNews

మిస్టర్ తెలంగాణ స్టీల్ మ్యాన్ 2026 బ్రోచర్ విడుదల. - టిటిడిపి పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు ఎం. అరవింద్ కుమార్ గౌడ్.
ఆర్యభట్ట స్కూల్‌లో విద్యార్థి ఆత్మహత్యాయత్నం
భార్య ప్రైవేట్‌ ఫొటోలతో భర్త బ్లాక్‌మెయిల్‌.. ఫిలింనగర్‌లో కేసు
తాడిపత్రిలో అరాచకాలపై చంద్రబాబు, లోకేష్‌ ఎందుకు మౌనం?: కేతిరెడ్డి పెద్దారెడ్డి
సెట్టూరు ఎస్సీ వసతిగృహంలో విద్యార్థి మృతి..ఎమ్మెల్యే ఎందుకు స్పందించడం లేదు?
ఎం.ఎస్. ప్లైవుడ్ ఫ్యాక్టరీ కార్మిక‌ ప్రాణాలకు గ్యారెంటీ ఎవరు.. కలెక్టర్ గారూ ఇదేం తీరు..
శ్రీ సంతోషి మాత వార్షికోత్సవంలో పాల్గొన్న  పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ గూడూరు శ్రీనివాస్