శ్రీ బంగారు మైసమ్మ దేవాలయానికి ప్రముఖుల రాక 

విశ్వంభర, గౌలిపుర:-  బోనాల మహోత్సవాన్నిపురస్కరించుకుని పాత బస్తీ గౌలిపుర డివిజన్లోని గాంధీనికేతన్ శ్రీ బంగారు మైసమ్మ దేవాలయానికి యాకుత్పురా బిజెపి ఇన్చార్జ్ వీరేంద్ర యాదవ్ సందర్శించారు. వీరేంద్ర యాదవ్ మాట్లాడుతూ ఆలయానికి సందర్శించడం చాలా సంతోషంగా ఉందని చైర్మన్ ఎర్మని అశోక్ ని అభినందించారు. ఘనంగా ఎల్లమ్మ కళ్యాణం కూడా జరగడం ఒక విశేషంగా చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు పాల్గొని చిరు సన్మానం గావించారు.

🕒 12 Aug 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/celebrities-arrive-at-sri-bangaru-maisamma-temple/article-21644

Tags: