హనుమాన్ నగర్ లో అంగరంగ వైభవంగా బోనాలు ఉత్సవాలు
విశ్వంభర/ హనుమాన్ నగర్ ఉప్పుగూడ :-ఆషాడ మస బోనాల మహోత్సవం పురస్కరించుకొని పాతబస్తీలోని శ్రీ నల్ల పోచమ్మ దేవాలయం హనుమాన్ ఫేస్ -11 లో బోనాల కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా యాకుత్పురా కంటెస్టెడ్ ఎమ్మెల్యే వీరేంద్ర యాదవ్ ప్రత్యేక పూజలు చేశారు. ఈ దేవాలయానికి రావడం చాలా సంతోషంగా ఉందని ప్రతి సంవత్సరం ఆ అమ్మవారి కృప అని ఈ మధ్యకాలం లోని శివలింగ ప్రతిష్టాపన, ధ్వజస్తంభం, కాల్ విగ్రహాల ప్రతిష్టాపన చేయడం చాలా సంతోషంగా ఉందని దేవాలయం దినదిన అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ నరసింహ గౌడ్, అధ్యక్షులు ఆశిష్ దూబే, కార్యనిర్వాక అధ్యక్షుడు దార్ల రాజు శ్యాంసుందర్, తత్తర కమిటీ సభ్యులు పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేశారు.