టి ఆర్ ఎస్ బహదూర్ పుర  ఇన్చార్జిగా పరమేశ్వరి 

 విశ్వంభర,  బహదూర్ పుర: టి ఆర్ ఎస్  పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత  పాతబస్తీ పై ప్రత్యేక దృష్టి సారించి పార్టీ కోసం కష్టపడుతున్న వారికి చేదోడువాదోడుగా ఉంటూ, పార్టీని ప్రజల్లోకి తీసుకెళుతున్న, పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న కార్యకర్తలకు ఇన్చార్జి పదవులు అందించడం జరిగింది. అలాగే బహదూర్ పుర లో ఇన్చార్జిగా పరమేశ్వరి  ని నియమించారు.  ఈ సందర్బంగా పరమేశ్వరి మాట్లాడుతూ, పార్టీకి వెన్ను దండుగా  ఉంటానని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవడానికి కృషి చేస్తానని, నా పై ఉంచిన ఈ బాధ్యతలను అన్ని విధాలుగా పార్టీకి కట్టుబడి పని చేస్తానని, నాపై నమ్మకం ఉంచి నందుకు కల్వకుంట్ల కవిత కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

🕒 01 Aug 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/parameshwari-as-in-charge-of-trs-bahadur-pura/article-20516

Tags:  

Advertisement

LatestNews

మహాత్మా జ్యోతిబా ఫూలే – సావిత్రిబాయి ఫూలే ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్న తెలంగాణ ప్రభుత్వం. -తెలంగాణ పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్  గూడూరు శ్రీనివాస్
5 కి.మీ జాతీయ జెండాతో గిన్నిస్ రికార్డు.. హరియాణాలో ఘనంగా త్రివర్ణ యాత్ర
రైతుల కోసం సెరెంటికా హెల్ప్‌లైన్.. ప్రారంభించిన అనంతపురం కలెక్టర్ ఓ. ఆనంద్
విమలక్క గళం.. ఐదు దశాబ్దాల ప్రజా ఉద్యమ చరిత్ర..-మన్నారం నాగరాజు, సామాజిక రాజకీయ విశ్లేషకులు.
మొబైల్‌ అతిగా వాడితే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం.. షకీలా సంచలన హెచ్చరిక
ఎన్టీఆర్ ‘డ్రాగన్’ మూవీ విడుదలపై క్లారిటీ.. జూన్ 11, 2027నే రిలీజ్‌కు ప్లాన్
బీసీ మహిళల ఆర్థిక స్వావలంబనకు ‘ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు’ ఎంతో దోహదం - గూడూరు శ్రీనివాస్