హైదరాబాద్‌లో ఘోరం.. వీధికుక్కల దాడిలో చిన్నారి దుర్మరణం

విహాన్‌పై వీధి కుక్కలు అత్యంత పాశవికంగా దాడి చేయగా అతడు చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు

హైద్రాబాద్ , విశ్వంభర :- వీధి కుక్కల దాడిలో ఓ చిన్నారి దుర్మరణం చెందిన విషాద ఘటన హైదరాబాద్‌లో చేసుకుంది . నగరంలోని జవహర్‌నగర్ లో రెండేళ్ల బాలుడు విహాన్‌పై వీధి కుక్కలు అత్యంత పాశవికంగా దాడి చేయగా అతడు చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. విహాన్ ఆరు బయట ఆడుకుంటుండగా మంగళవారం రాత్రి వీధి కుక్కలు ఒక్కసారిగా చుట్టుముట్టి దాడి చేశాయి. ఈ ఘటనలో విహాన్‌కు శరీరమంతా గాయాలు అవ్వడంతో విలవిల్లాడిపోయాడు. ఇది గమనించిన కుటుంబసభ్యులు చిన్నారిని హుటాహుటీన స్థానిక ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లగా చిన్నారి విహాన్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. అల్లారుముద్దుగా పెంచుకున్న చిన్నారి ప్రాణాలు కోల్పోవడంతో తల్లిదండ్రులు గుండెలు బద్దలయ్యేలా రోదించడం అక్కడున్న వారిని కంటతడి పెట్టేలా చేసింది.

🕒 17 Jul 2024 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/a-child-died-in-an-attack-by-stray-dogs-in/article-2886

Advertisement

LatestNews

డెలివరీ చార్జీల పేరుతో అదనపు వసూళ్లు.. హెచ్‌పీ గ్యాస్ ఏజెన్సీపై ఆరోపణలు
వీకెండ్ కావడంతో శ్రీశైలానికి పోటెత్తిన భక్తులు.. గంటల తరబడి ట్రాఫిక్‌లోనే
పవన్ కల్యాణ్‌కు తీవ్ర జ్వరం.. రాజమండ్రి నుంచి హైదరాబాద్‌కు పయనం
దుబాయ్‌లో ఘనంగా భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.. త్రివర్ణ కాంతుల్లో బుర్జ్ ఖలీఫా
చేనేత రంగ అభివృద్ధికి ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టాలి. -శ్రీ దేవ భావన ఋషి చేనేత సహకార సంఘం
అర్ధరాత్రి దిగొచ్చిన సీఐ.. బహిరంగ క్షమాపణతో ముగిసిన న్యాయవాదుల వివాదం
తహసిల్దార్ కార్యాలయంలో 80వ స్వాతంత్రదినోత్సవ వేడుకలు.