పద్మారావు నగర్ లో ఘనంగా  శ్రీ వరసిద్ధి వినాయక ఉత్సవాలు 

విశ్వంభర, సికింద్రాబాద్ :  పద్మారావు నగర్ లో  గల శ్రీ వరసిద్ధి వినాయక యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో  గణపతి నవరాత్రులు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. గణపతి  ఉత్సవాలలో  భాగంగా నాలుగవ రోజు ప్రత్యేక పూజలు కుంకుమార్చన నిర్వహించారు.  ఈ కార్యక్రమానికి భక్తులు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 

🕒 14 Sep 2024 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/%C2%A0/article-3721

Tags: