జనంపల్లిలో ఉపాధి హామీ పనులను ప్రారంభించిన ఎంపీడిఓ
విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం, జనంపల్లి గ్రామంలోని గ్రామ పంచాయతీ పరిధిలో విబిజి రామ్ జి పథకం, తెలంగాణ జలసిరి, బోర్ వెల్, రీఛార్జ్ పనులను ఆ గ్రామ సర్పంచ్ సరోజ, మండల ఎంపీడీఓ రాములు ప్రారంభించినారు. ఈ కార్యక్రమంలో ఎంపీవో రఫీ, ఏపివో వెంకన్న, ఈసి ప్రవీణ్, టెక్నికల్ అసిస్టెంట్ సుచరిత, పంచాయతీ కార్యదర్శి అయ్యప్ప రెడ్డి, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.