పూడూర్ మండల పిఎసిఎస్ కార్యాలయంలో ఉన్నతాధికారుల తనిఖీ
విశ్వంభర, పరిగి: పూడూర్ మండల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయాన్ని జీఎం ప్రభాకర్ రెడ్డి, డిసిసిబి సీఈఓ భాస్కర సుబ్రహ్మణ్యం, నాబార్డ్ డి డి ఎం అఖిల్ సందర్శించి సంస్థ పనితీరు, రైతులకు అందిస్తున్న సేవలపై తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా మండల పిఎసిఎస్ చైర్మన్ పట్లోళ్ల రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ.. రైతుల అభ్యున్నతికి పిఎసిఎస్ నిరంతరంగా కృషి చేస్తుందని తెలిపారు. రైతులకు అందిస్తున్న సేవలు గురించి అడిగి తెలుసుకున్నట్లు తెలిపారు. సెక్రటరీ ఖలీల్ పి ఎ సి ఎస్ కార్యాలయ కార్యకలాపాలు రైతులకు అందిస్తున్న సేవల గురించి అధికారులకు వివరించడం జరిగిందని పేర్కొన్నారు.