నేడు గాంధీభవన్‌లో ప్రజలతో ముఖాముఖిలో పాల్గొననున్న మంత్రి తుమ్మల 

విశ్వంభర, హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక 'ప్రజా పాలన' విధానంలో భాగంగా గాంధీభవన్‌లో ప్రతి బుధవారం నిర్వహించే ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం జరగనుంది. ఈ వారపు ప్రజా దర్బార్‌లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొననున్నారు. బుధవారం ఉదయం 11:00 గంటల నుండి మధ్యాహ్నం 01:00 గంటల వరకు మంత్రి తుమ్మల స్వయంగా గాంధీభవన్‌లో అందుబాటులో ఉండి ప్రజల నుండి అర్జీలను స్వీకరిస్తారు.

🕒 29 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/minister-tummala-will-meet-people-today-at-gandhi-bhavan/article-20096

Tags: