ప్రజా సేవకు ఝాన్సీ రాజేందర్‌రెడ్డి జీవితం ఆదర్శం

విశ్వంభర, తొర్రూరు: ప్రజా సేవకు అంకితమై మూడు దశాబ్దాలుగా ప్రజలకు సేవలందిస్తున్న టీపీసీసీ ఉపాధ్యక్షురాలు, పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జి హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్‌రెడ్డి జీవితం ఆదర్శప్రాయమని తొర్రూరు మున్సిపల్‌ చైర్మన్‌ తూనం శ్రావణ్‌కుమార్‌ అన్నారు. శనివారం తొర్రూరు కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఝాన్సీ రాజేందర్‌రెడ్డి దంపతుల వివాహ వార్షికోత్సవ వేడుకలను కాంగ్రెస్‌ నాయకులు ఘనంగా నిర్వహించారు. పార్టీ మండల అధ్యక్షుడు మోత్కూరి రవీంద్రచారి, పట్టణ అధ్యక్షుడు ముద్దసాని సురేష్‌ ఆధ్వర్యంలో కేక్‌ కట్‌ చేసి దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా శ్రావణ్‌కుమార్‌ మాట్లాడుతూ ఝాన్సీ రాజేందర్‌రెడ్డి దంపతులు పాలకుర్తి నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించి ప్రజల మన్ననలు పొందారని తెలిపారు. వారి సేవలను గుర్తించిన ప్రజలు వారి కుటుంబానికి ఎమ్మెల్యే పదవిని అప్పగించారని పేర్కొన్నారు. ఝాన్సీ రాజేందర్‌రెడ్డి దిశానిర్దేశంలో, ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి నాయకత్వంలో పాలకుర్తి నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.  కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని ఝాన్సీ రాజేందర్‌రెడ్డి దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.

🕒 09 Aug 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/jhansi-rajender-reddys-life-is-an-example-of-public-service/article-21305

Tags:  

Advertisement

LatestNews

మిస్టర్ తెలంగాణ స్టీల్ మ్యాన్ 2026 బ్రోచర్ విడుదల. - టిటిడిపి పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు ఎం. అరవింద్ కుమార్ గౌడ్.
ఆర్యభట్ట స్కూల్‌లో విద్యార్థి ఆత్మహత్యాయత్నం
భార్య ప్రైవేట్‌ ఫొటోలతో భర్త బ్లాక్‌మెయిల్‌.. ఫిలింనగర్‌లో కేసు
తాడిపత్రిలో అరాచకాలపై చంద్రబాబు, లోకేష్‌ ఎందుకు మౌనం?: కేతిరెడ్డి పెద్దారెడ్డి
సెట్టూరు ఎస్సీ వసతిగృహంలో విద్యార్థి మృతి..ఎమ్మెల్యే ఎందుకు స్పందించడం లేదు?
ఎం.ఎస్. ప్లైవుడ్ ఫ్యాక్టరీ కార్మిక‌ ప్రాణాలకు గ్యారెంటీ ఎవరు.. కలెక్టర్ గారూ ఇదేం తీరు..
శ్రీ సంతోషి మాత వార్షికోత్సవంలో పాల్గొన్న  పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ గూడూరు శ్రీనివాస్